Recent Posts:

నా మహానుభావుడు – కవిత

Author Haridas Manasa చిరు చమటైనా చిందించే అలసట రానివ్వడు రా! ముఖంపై చిరునవ్వు పోనీకుండా నవ్విస్తాడు రా! కన్నీరొచ్చే బాధని కలలో కూడా కలుగనివ్వడు రా!…
Read More

ఋణమా? భాద్యతా? – కవిత

Author K.Raghavan అవధులు లేని ప్రేమను పంచడమే అమ్మకు తెలుసు. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పరుగెడుతుంది ఆమె మనసు. కన్న బిడ్దల కోసం ఎన్ని కష్టాలనైనా సంతోషంగా…
Read More

సౌమ్య జీవి – కవిత

Author Nikhil Kumar Kulachary ఓపిక పట్టినోడు ఓడినోడు కాదు చేయి బిగవట్టినోడు గెలిచినోడు కాదు లింగ రూపుడు ధ్యాన రూపుడు కాడా? లోకులందు వీర పురుషుడు…
Read More

అరటి పండుతో తగ్గించుకోగలిగే 14 ఆరోగ్య సమస్యలు

Author Ambadipudi Syamasundara Rao Teacher (Retired) అన్ని కాలలలో దొరికే విలువైన ఆరోగ్యపరమైన మంచి పండు  అరటి పండు దీనిలో పొటాషియం,విటమిన్లు అధికముగా ఉంటాయి .…
Read More

Stories [EN]

నా మహానుభావుడు – కవిత

చిరు చమటైనా చిందించే అలసట రానివ్వడు రా! ముఖంపై చిరునవ్వు పోనీకుండా నవ్విస్తాడు రా! కన్నీరొచ్చే బాధని కలలో కూడా కలుగనివ్వడు రా! మాట వచ్చే తప్పు నేను చేసినా, నింద తనపై వేసుకుంటాడు రా! తండ్రిలా ప్రేమను పంచీ ఆప్యాయతలో, చంటి పాపలా నన్ను చూస్తాడు రా! నమ్మకానికే ప్రతిరూపంలా, నీడై ఎల్లప్పుడూ నా వెంట ఉంటాడు రా! నాలో లోపాలని కూడా, లోపాలుగా లెక్క చెయ్యని గొప్ప మనసున్న వాడు రా! ఆపదొచ్చి నన్ను…

Continue Reading నా మహానుభావుడు – కవిత

ఋణమా? భాద్యతా? – కవిత

అవధులు లేని ప్రేమను పంచడమే అమ్మకు తెలుసు. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పరుగెడుతుంది ఆమె మనసు. కన్న బిడ్దల కోసం ఎన్ని కష్టాలనైనా సంతోషంగా భరిస్తుంది. వారిని ఉన్నత స్థితిలో చూడాలని, ఆమె మనసు ఆకాంక్షిస్తుంది. అలసిన శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది. కానీ, పిల్లల భవిష్యత్తు కోసం కొవొత్తిలా కరిగిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాతృహృదయ భావోద్వేగం ఒక తల్లికి తప్ప మరెవరికీ అర్థం కాదు. తనివితీరని ఆ మాతృ ప్రేమను, వర్ణించే…

Continue Reading ఋణమా? భాద్యతా? – కవిత

సౌమ్య జీవి – కవిత

ఓపిక పట్టినోడు ఓడినోడు కాదు చేయి బిగవట్టినోడు గెలిచినోడు కాదు లింగ రూపుడు ధ్యాన రూపుడు కాడా? లోకులందు వీర పురుషుడు సౌమ్య జీవి! తాత్పర్యం: ఎదుటివాని ఓపిక వాని దౌర్బల్యం కాజాలదువాని సత్వర సముచిత నిర్ణయం చాతుర్యం కాజాలదు

Continue Reading సౌమ్య జీవి – కవిత

ఉగాది శుభాకాంక్షలు – కవిత

శిశిరం లో రాలే ఆకులు లా మీ కష్టాలను పారద్రోలండి హేమంతపు చలి గాలులు లా మీ ఆశయాలను సుస్థిరం చేయండి శరత్ కాలపు వెన్నెల చల్లదనం లా మీ మనసును హాయి తో నింపండి వర్షాకాలపు మొక్కల పచ్చదనం లా మీ విజ్ఞత-జ్ఞానాలకు పదును పెట్టండి గ్రీష్మ ఋతువు లోని సూర్య తాపం లా మీ అవమానాలు-నిరుత్సాహాలను కాల్చి వేయండి వసంత ఋతువు లోని ప్రకృతి అందం లా మీరు ఆనందం గా ఆహ్లాదం గా…

Continue Reading ఉగాది శుభాకాంక్షలు – కవిత

Vetukulata – Kavita

అనుక్షణం వెతుకుతూనే ఉంటాను అక్షర లక్షలలో ప్రోదిపడ్డ అక్షర కుసుమాల కోసం విలక్షణ ఆలోచనలను వెంటేసుకుని వెతుకుతూనే ఉంటాను నచ్చిన పరిమళాలు మనసుకు దొరికినపుడు నా ఆనందం పంచుకునే వ్యక్తి కోసం కుడా వెతుకుతూనే ఉంటాను మనసు మత్తుగా ఉంటే మౌనపు భావాలూ ఆనందం తాండవిస్తే ఎల్లలెరుగని పదసంపదలు నా చుట్టూ ఎప్పుడూ పరిభ్రమిస్తూనే ఉంటాయి నన్ను పలుకరిస్తూ ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఉసులాడుతుంటాయి తుంటరి చేష్టలతో కవితలల్లమంటాయి ఒంటరిగా ఉండనీక గోల చేస్తుంటాయి నా మానస…

Continue Reading Vetukulata – Kavita

చిన్నది – కవిత

గతాన్ని గుర్తు చేసి చిత్రవధ చేస్తుందిఆ పిల్ల…. క్షణం తీరికలేకుండా గుర్తుకొచ్చి,ఊపిరాడకుండా చేస్తుందీ ఆ పిల్లే….. నేనంటే ఇష్టమని అందమైన అబద్దాన్నితనకంటే అందంగా చెప్పింది కూడా ఆ పిల్లే….   నా కన్నీటి జడివానకుఉరుము తానే….. మెరుపు తానే….. ఊపిరి సలుపనీదు….ఊహాకసలే అందదు….. ఇన్ని చేసిన ఆ చిన్నదినా మనసునిండా దాగి ఉన్నది.

Continue Reading చిన్నది – కవిత

I Want To – Poetry

– Sesi Saradi I want to bury my face Into the hollow of Your neck, Inhale deeply and Experience the exhilaration of Being in your arms. But all I could think At that time, is The ticking of the clock, The marching of minutes And time slipping away Stealthily. In no time at all, You…

Continue Reading I Want To – Poetry

Silent World – Poetry

Sesi Saradi I love you so much And want to snuggle deep           into your heart. I admire you so much And want to crawl           into your heart And stay there forever. But, You put up a barrier Of silence between us. It is unable for me to break it. The more I try…

Continue Reading Silent World – Poetry

వివాహ ఆహ్వాన పత్రిక – కథ

Author Sesi Saradi           ఈ రోజుల్లో పిల్లల పెళ్లిళ్లు కుదరడం ఒక ఎత్తైతే పెళ్లి పనులు చక్కపెట్టడం ఎవరెస్టు ఎక్కినంత కష్టమే !మునుపటి రోజుల్లో చుట్టాల్లో…
Read More

అద్భుతం – కథ

Author Ratna Madhav BK           అంతులేని కథ లో మగ జయప్రద లా తయారయ్యింది సూర్యం పరిస్థితి. నిరుపేద కుటుంబం…
Read More

మాతృవేదన – కథ

Author P.B.Raju           కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.           అందరిలోనూ టెన్షన్.  …
Read More

ఏమిటో ఇది – కురచ కథ

Author BVD. Prasadarao ఉక్కిరిబిక్కిరి పర్చే గాలి. చూపును చిక్క పర్చే చీకటి. పడుతూన్న ఆ చినుకులు వర్షం అయ్యే అవకాశం ముమ్మరంగా ఉంది. వెలుగును అగు…
Read More

పాము-ఎలుక – నీతి కథ

          ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను…
Read More