కన్నీటి ఝరి

కన్నీటి ఝరి

కళ్ళెదుట జరుగుతున్నది కాదనలేక….
కరిగిన కాలాన్ని తీసుకురాలేక……
కన్నీటి ఝరికి అడ్డుకట్ట కట్టలేక….
కిం కర్తవ్యం తెలియక…..
కూలిన కమ్మని కలల జాడ కానరాక…..
గతానికి,భవితకు సమాధానం చెప్పలేని వర్తమానంలో…….
నాకు నేనే నీళ్లోదిలేసుకున్నా నిశ్శబ్దంగా……

కలం పేరు: శాంతు

For more poems of Shaantu: Click here