3 అక్షరాల జీవితం – కవిత

పుట్టుక అనే 3 అక్షరాలతో మొదలవుతుంది జీవితం..

ఆ 3 అక్షరాల జీవితంలో 

ఎన్నో 3 అక్షరాల కష్టాలు

ఇంకెన్నో 3 అక్షరాల సుఖాలు..

ఎన్ని 3 అక్షరాల కష్టాలు, సుఖాలు వోచిన చివరికి మరణం అనే 3 అక్షరాలతోనే ముగిసిపోతుంది ఈ 3 అక్షరాల జీవితం..

4 thoughts on “3 అక్షరాల జీవితం – కవిత”

  1. idi oka jeevitha satyam . prati manishi veetannitini anubhavistaadu. jeevitham loni prati anubhutini anubhavistu chivari majilee ni cherukuntaadu. : K. JAYANTH KUMAR

Comments are closed.