ఆడపిల్ల… – కవిత

ఎందుకు వెళ్ళాలి ఆ దారిలో

          ఎక్కడ ఎవరో ఏడీపిస్తారో

ఎందుకు చెప్పాలి ఏదైనా

          ఎక్కడ ఎవరూ పట్టించుకోరో

ఎందుకు నమ్మకం ఉంచాలి వారి పైన

          ఎవరు నిరాశను మిగులుస్తారో

ఎందుకు ఆశించాలి ఏదైనా ఈ లోకం లో

          ఎక్కడ ఆడపిల్లని అర్థం చెస్కోరో