Aagandi, Aalochinchandi – Telugu Kavita

Aagandi, Aalochinchandi - Telugu Kavita

6 thoughts on “Aagandi, Aalochinchandi – Telugu Kavita”

  1. రాగిలే నిప్పును పోలినాట్టుగా ఉంది మీ కవిత. నిజమే అందరు వినాడమే కానీ చలించడం లేదు. మన సమాజంలో చేసేవారికంటే చూసే వారే ఎక్కువ. ఈ సమాజం చలనామున్న సమాజంలా మారాలంటే ముందుగా ఎవరో మారడం కాదు … చుక్కా చుక్కా కలసి సముద్రమాయినట్టుగా … మనమే ఒకరమోకరముగా చలనామున్న అసలైన మానవత్వమున్న మనిషిగా మారుదాం చలనామున్న మానవత్వ సమాజాన్ని నిర్మిద్దామ్. చదివినవారిలో చలనం ఏర్పడే విదముగా రాశారు కవితను. బాగుందండి వెంకటేష్.

  2. super venky ji chala baga chepparu , marupu annadi varam maruvakapovadam sapam , vidwansalini , vinasanalani, kuda marchi povadam avamanakaram e line super venky ji, chala bagundi

  3. manishi manishiga masalithe ika prapamcham theere maaripothundemo venky garu kaani chalaa manchi maatalu chepparandi prathee okkaroo aalochinchadagga maatalu

  4. నిజం చెప్పారు వెంకటేష్.చాలా బాగుంది మీ కవిత.

Comments are closed.