ఆలోచన – కవిత

ఒక్కక్షణం ఆలోచిస్తే వందేళ్లు జీవిస్తావు 

అదే ఒక్క క్షణం ఆవేశపడితే ఒక్కనిమిషం కూడా బ్రతకలేవు 

అలోచించి జీవించు కానీ ఆవేశానికి మాత్రం బలికాకు