అబద్దం – కవిత

ఒక అబద్దం 

ఎదుటి వారి ప్రాణాలనో,

కాపురాన్నో, స్నేహాన్నో, జీవితాన్నో

నిలబెట్టేలా ఉండాలి కానీ

తీసేసేలా ఉండకూడదు