అమ్మ భాష – కవిత

శిశువుకు ప్రాణం పోసేది అమ్మ

శిశువు పలికే తొలి మాట అమ్మ

అంపశయ్య చేరింది అమ్మ భాష

అమ్మ భాషకు పోయాలి జీవం

అమ్మ భాష పలకాలి అందరం 

తెలుగు భాషను ఎక్కించాలి అందలం