Amma Prema Poem by K. V. Kalyani

Last Updated on

Amma Prema Poem by K. V. Kalyani

అమ్మప్రేమ

చదువురాని అమ్మయినా బిడ్డకి బుద్ది  చెప్పగలదు
డబ్బులేని అమ్మయినా పిల్లల  కడుపు నింపగలదు
కాళ్ళులేని అమ్మయినా బిడ్డకు నడక నేర్పగలదు
కళ్ళులేని అమ్మయినా వెలుగు దారి చూపగలదు
అవరోధాలను లెక్కచేయనిది అమ్మప్రేమ ఒక్కటే కదా!

కవిత రచన: కుందేటి వెంకట కళ్యాణి
Amma Prema Poem by K. V. Kalyani
Amma Prema Poem by K. V. Kalyani

Leave a Reply