Baby Boy Names Starting With Letter J – Part 3

Last Updated on

Baby Boy Names Starting With Letter J – Part 3

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
PQRST
UVWXYZ
Click on the below video for letter J
Text : Baby boy names starting with letter J – Part 3
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Jainaraayan / జైనరాయణ్Victoryవిజయం
Jaipaal / జైపాల్Lord Brahmaబ్రహ్మ దేవుడు
Jaishankar / జైశంకర్Victory of Lord Shivaశివుని విజయం
Jaivardhan / జైవర్ధన్Lord Shivaశివుడు
Jaiveer / జైవీర్Victoriousజయమును పొందిన
Jalendu / జలెందుMoon in the waterనీటిలో చంద్రుడు
Jalendra / జలేంద్రLord of the waterనీటి ప్రభువు
Jasveer / జస్వీర్Famous personalityప్రసిద్ధ వ్యక్తిత్వం
Jayasekhar / జయశేఖర్Top of victoryవిజయం పైన
Jeevanlaal / జీవన్ లాల్Lifeజీవితం
Jivitesh / జీవితేష్Godపరమేశ్వరుడు
Jogindra / జోగింద్రLord Jagannath, Lord Indra, Lord Shivaజగన్నాథ, ఇంద్రుడు, శివుడు
Jyotidhara / జ్యోతిధరSplendourశోభ
Jeeva / జీవLife, Immortalజీవితం, అమరత్వం
Jeevaraaj / జీవరాజ్Lord of lifeజీవిత ప్రభువు
Japesh / జపేశ్Lord Shivaశివుడు
Jogesh / జోగేశ్Lord Shivaశివుడు
Juheet / జుహీత్Brightnessప్రకాశం
Jeevant / జీవంత్Long livedదీర్ఘకాలం
Jwalit / జ్వలిత్Illuminatedప్రకాశించినది
Jyaanshu / జ్యాంశుName of the Lord Hanumanహనుమంతుడి పేరు
Jyotiprakash / జ్యోతిప్రకాశ్Splendor of the flameజ్వాల యొక్క శోభ
Jyotish / జ్యోతిష్Light of the sunసూర్యుని కాంతి
Jugnu / జుగ్నుFireflyమిణుగురుపురుగు
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Leave a Reply