Baby Boy Names Starting With Letter K – Part 2

Last Updated on

Baby Boy Names Starting With Letter K – Part 2

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
OPQRST
UVWXYZ
Click on the below video for letter K
Text : Baby boy names starting with letter K – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Keshava / కేశవLord Krishna, Lord venkateswara, Lord Vishnuశ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు
Keshav / కేశవ్Lord Krishna, Lord venkateswara, Lord Vishnuశ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు
Keertan / కీర్తన్Songs of worship, Famousఆరాధన పాటలు, ప్రసిద్ధమైన
Koteshwarlu / కోటేశ్వర్లుLord Shivaశివుడు
Koundinya / కౌండిన్యSageరుషి, ముని, విజ్ఞాని
Koustab / కౌస్తబ్Famous personప్రముఖ వ్యక్తి
Koutilya / కౌటిల్యLord Krishnaశ్రీకృష్ణుడు
Kovid / కోవిద్Wise, Skilledతెలివిగల, ప్రవీణతగల
Kraanti / క్రాంతిLight, Revolutionకాంతి, విప్లవం
Krishnasai / కృష్ణసాయిLord Krishnaశ్రీకృష్ణుడు
Kumar / కుమార్Princeయువరాజు
Kunal / కుణాల్Lotusతామర
Kundan / కుందన్Pure gold, Pureమేలిమి బంగారము, స్వచ్ఛమైన
Kushal / కుశల్Clever, Skillfulతెలివిగల, నిపుణతగల
Kailas / కైలాస్Name of himalayan peakహిమాలయ శిఖరం పేరు
Kailasnaath / కైలాస్ నాథ్Lord Shivaశివుడు
Kaalicharan / కాళీచరణ్Devotee of Goddess Kaliదేవత కాళి భక్తుడు
Kalash / కలశ్Sacred potపవిత్ర కుండ
Kalimohan / కాళిమోహన్Devotee of Goddess Kaliదేవత కాళి భక్తుడు
Kamalakant / కమలకాంత్Lord Vishnuవిష్ణువు
Kamalaakar / కమలాకర్Lord Vishnuవిష్ణువు
Kamalesh / కమలేశ్Lord of kamalaకమల ప్రభువు
Kamalnaayan /కమల్నాయన్Lotus eyedతామర కన్ను
Kaamesh / కామేశ్Lord of loveప్రేమ ప్రభువు
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Leave a Reply