Baby Girl Names Starting With Letter M – Part 2

Last Updated on

Baby Girl Names Starting With Letter M – Part 2

Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :

New born baby girl names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A
1 2 3 4
B
1 2
C
1 2 3
D
1 2 3
E
1
PHA/F
1
G
1 2
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3
O
1
P
1 2 3
Q
1
R
1 2 3
S
1 2 3 4 5
T
UVWXYZ
Click on the below video for letter M
Text : Baby girl names starting with letter M – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Maheswari / మహేశ్వరిGoddess Durga, Great ladyదుర్గాదేవి, గొప్ప మహిళ
Mahima / మహిమGreatness, Splendour, Majesty, Dignity, Powerగొప్పతనం, శోభ, ఘనత, గౌరవం, శక్తి
Mahisree / మహిశ్రీGoddess Lakshmiలక్ష్మీ దేవత
Mahita / మహితGreatness, River, Respected, Excellentగొప్పతనం, నది, గౌరవనీయమైన, అద్భుతమైన
Maithili / మైథిలిSita, Daughter of Janakసీత, జనకుని కుమార్తె
Maala / మాలGarlandపూలమాల
Maalati / మాలతిName of a flowerఒక పువ్వు పేరు
Maalatilata / మాలతిలతA creeping plantతీగ
Malleeswari / మల్లీశ్వరిA kind of emeraldఒక రకము పచ్చ
Mamata / మమతAffection, Love, Motherly loveఆప్యాయత, ప్రేమ, తల్లి ప్రేమ
Manaali / మనాలిA birdఒక పక్షి
Manasvi / మనస్విGoodheartedమంచి మనస్సుగల
Manasvini / మనస్వినిGoddess Durga, Self-respecting, Self-controlledదుర్గాదేవి, ఆత్మగౌరవం, ఆత్మ నియంత్రణ
Mandaakini / మందాకినిThe river Gangaగంగా నది
Mangala / మంగళGoddess Parvati, Goddess Durgaపార్వతి దేవి, దుర్గాదేవి
Manhita / మన్హితWins hearts, Togethernessహృదయాలను గెలుస్తుంది, సమైక్యత
Manideepti / మణిదీప్తిLight of diamondవజ్రం యొక్క కాంతి
Maniprabha / మణిప్రభThe lustre of diamondవజ్రం యొక్క మెరుపు
Manikarnika / మణికర్ణికEarrings with jewelryనగలతో చెవిపోగులు
Maanini / మానిని A respectable woman మానము గల ఆడది
Manjari / మంజరిBunch of flowersపూల గుత్తి
Maneeshaa / మనీషాWisdom, Intellectబుద్ధి, ప్రజ్ఞ
Manjeera / మంజీరMusical instrument, Ankle bells, Ankletసంగీత వాయిద్యం, చీలమండ గంటలు, చీలమండ
Manju / మంజుCharming, Beautifulమనోహరమైన, అందమైన

Baby girl names images

     A     B     C     D     E     F     G     H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T     U     V     W     X     Y     Z    

Brain Exercise Part – 2

Leave a Reply