భక్తుడు! – కవిత

మనో ధైర్యానికి కావాలి దేవుడు! 

మనిషి స్వార్థానికి కాకూడదు ఆయుధం ఆ దేవుడు! 

మహా భక్తుడిగా వేషం వేసుకుని గుడికి వెళ్లే ప్రతి వాడు కాడు భక్తుడు! 

ఆ వేషం వెనక దాగిన గూడం తెలుసుకోలే డా ఆ భవుడు!!!!