Broken and Continuous white line on road

బ్రోకెన్ వైట్ లైన్ వైపు ఉన్న వాహనాలు మాత్రమే జాగ్రత్తగా ఓవర్టేక్ చేయవచ్చు. కంటిన్యూయస్ వైట్ లైన్ వైపు ఉన్న వాహనాలు ఓవర్టేక్ చేయకూడదు. ఈ రోడ్డు పై ఓవర్టేక్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

For more traffic signs go to : http://www.manandari.com/traffic-signs-in-telugu/