Muralidharaa poem by Suma Nalluri

మురళిధరా  !!! మురళిధరా  !!! గీత అనే ప్రేమ లేఖ తో నా మది  ఉక్కిరి బిక్కిరి చేసి…నన్ను  నాకే  కొత్తగా  ఈ  ప్రపంచానికి  పరిచయం చేసిన…

Continue Reading →

Ammante Amme Poem by K. Raghavan

Ammante Amme Poem by K. Raghavan అమ్మంటే అమ్మే ప్రేమ పంచడానికి, అర్హత చూడదు,ప్రేమించలేదని, ప్రేమించడం మానదు, అమ్మంటే అమ్మే బాధ్యతలను బరువుగా చూడదు,తనవారి బాగు…

Continue Reading →

Amma Prema Poem by K. V. Kalyani

Amma Prema Poem by K. V. Kalyani అమ్మప్రేమ చదువురాని అమ్మయినా బిడ్డకి బుద్ది  చెప్పగలదుడబ్బులేని అమ్మయినా పిల్లల  కడుపు నింపగలదుకాళ్ళులేని అమ్మయినా బిడ్డకు నడక…

Continue Reading →

Naa Aalochana Poem by K. V. Kalyani

Naa Aalochana Poem by K. V. Kalyani నా ఆలోచన ఆకాశంలో అద్భుతం నువ్వునా ఆలోచనల్లో ఆకాశం నువ్వునా ఊహల్లో ఊర్వశి నువ్వునా కన్నుల్లో కలహంసవి…

Continue Reading →

Kaalamandinche Saayam

Kaalamandinche Saayam కాలమందించే సాయం ఒంటరి బతుకు అతుకులమయం..ఎవరెవరో చేసిన గాయాలకుచిన్నాభిన్నమైన బతుకుకి..అన్నీ శస్త్ర చికిత్సలే..॥ మనస్సుకు కాయానికిఅయిన గాయాలకు సాయంగాకాలమే వస్తుంది..॥ గాయాలను మాన్పడానికినీకు సాయం…

Continue Reading →

Illaalu Orpu

Illaalu Orpu ఇల్లాలు ఓర్పు బాధ ఎంతైనా సహించే ఓర్పుసంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పునీ సొంతం..।।త్యాగం నీ నైజం..నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!కాలం పరిగెడుతుంటే..దానితో పందెం వేసేలా ఉంటుంది నీ వేగం..!!నీ పనికి ఆశించవు ఏ జీతం..కోరవు ఏ బహుమానం..!!మమకారం చాటునదాచుకొని నీ అహంనీ కుటుంబానికి పంచేవుఅమితమైన అనురాగం..!!నీ చీర కొంగే ..నీ చమట చుక్కనినీ కన్నీటి బొట్టును..తుడిచే స్నేహం..!!నువ్వింటికి దీపంసహనానికి రూపం..!!చీకటిలోనే దాగివెలుగునిచ్చు ఓ కిరణం..!! కవిత రచన: మీ లక్ష్మి For more poems of Mee Lakshmi: Click here

Continue Reading →