నాన్న – కవిత

నువ్వు చిన్న మెక్కవైతే నిన్ను పెంచి పెద్ద మ్రానుని చేసింది నాన్న… నీ నడకలో తడబాటును మంచి బాటగా మార్చి చూపేది నాన్న… నువ్వుందొక చల్లని నీడయితే…

Continue Reading →

నాన్న – కవిత

వినడానికి రెండక్షర పదం, పిలవడానికి కొన్ని సెకండ్ల పిలుపు… కానీ… వర్ణించలేనంత ప్రేమ, జన్మంతా నడిపించేంత నమ్మకం మా నాన్న… ఏ భయమైనా దాటించేంత ధైర్యం, ఏ…

Continue Reading →

నాన్న – కవిత

మింగేది గరళం పంచేది అమృతం ఇంకెవరు ‘నాన్న’ నాన్నలో చూస్తున్నా శివకేశవ తత్వాన్ని మాటేమో కఠినం మనసేమో వెన్న కొవ్వొత్తిలా కరిగినా కష్టాలు చుట్టిముట్టినా చెదరదు నాన్న…

Continue Reading →