కాన ప్రాణుల లోగిలి తరువు కోయిలమ్మల కొలువు తరువు ధరణి తొడిగెను హరితవర్ణ వృక్షహారం ప్రకృతి ఒడిన పుట్టెను ఈ సుందర రాజ్యం మొక్క మొదలుకొని మ్రాను…
మెల్లమెల్లగా గగనతారాలు ఆరిపోతుంటే నీలాకాశం బోసిపోతుందేమో అనుకున్న నిమిషాన ఎర్రటి పండు పురుడు పోసుకొని నల్లటి మబ్బులలో నుండి.. తన చూపులను ధరణి వైపు వేసాడు.. నిర్జీవంగా నిద్రిస్తున్న నా దేహాన్ని రుధిరలోకం తట్టి లేపి మదనలోకం వచ్చినది విధి నిర్వహణకై అడుగులు వేయమన్నది.
గలగల పారే సెలయేరులు – మిలమిల మెరిసే తారకలు అందమైన పూదోటలు – హాయిగొలిపే పిల్ల తెమ్మెరలు ఎగసిపడే కడలి కెరటాలు – సాగిపోయే నీలిమేఘాలు కోయిల పాటల వసంతాలు – మట్టి వాసనల వర్షాలు కొండల్లో దూకే జలపాతాలు – కోనల్లో కొలువైన అందాలు ఇన్ని అందాలు ఎన్నో అద్భుతాలు – మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు కానీ మనిషి కోరికలు – అవుతున్నాయి ప్రకృతి వినాశకాలు అందుకే ప్రకృతిని రక్షించండి – మనిషి మనుగడను కాపాడండి
వీచే గాలి, ఎగిసే పైరు.., కురిసే వాన, మెరిసే మెరుపు …, ఆలపించిన ఆరాట ప్రవాహం. సంగీతం…, చల్లనినీరు సాగే సంద్రపు జోరు …., ప్రకృతి సెలయేరు,…
ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు… ఆస్వాదించు ఎన్నో అందాలు… ఆనందించు ఎన్నో వింతలు… పరిశోధించు ఎన్నో విశేషాలు…. ఆలోచించు ఎన్నో ఆనందాలు… అనుభవించు ఎన్నో నియమాలు… ఆచరించు ఎన్నో…