Kopam Kopam – Telugu Kavitha

కనిపించె ప్రేమద్వీపం, చూపింది గగనస్వర్గం, కుదిరె మితిమీరినట్టహాసం, ఇంతజరిగె చిన్నదోషం, తెచ్చింది మరల క్రోధం, నిలువెత్తు కలహరూపం, మది నలిగి నలిగి పాపం, వేసింది మారువేషం, మరిచింది…

Continue Reading →

గగనంలోని… – కవిత

గగనం లోని విహంగాలు తిరిగి గూడు చేరుతున్న… మదిని దాటిన తలంపు భువిని చేరటమేలేదు…. ఆటుపోట్లతో అల సంద్రమున తీరం తాకుతున్న….. ఊపిరి ఊహల మనుగడ తనువుని…

Continue Reading →

అద్వితీయం – కవిత

పాలసంద్రము నందు పవళించు తండ్రి పాలిచ్చు తల్లికే పుట్టె చూడండి రాతియే మెరిసేను నువుగాని మడితే రేపల్లె మురిసేను నువు మురళి ముడితే శివుని శిరముననున్న గంగమ్మ…

Continue Reading →

స్నేహం – కవిత

ఉద్వేగాలూ, ఉద్యోగాలూ సద్యోగం లేని సాయంత్రాలూ కబుర్లతో కరిగి పోయే కల్తీ లేని మస్తీలు గమ్యం కోసం గజినీ లా అవస్థలు సినిమాలూ, షికార్లు వయసు మిన్నంటే…

Continue Reading →

జలసిరులు – కవిత

నేడు చెరువులు కుంటలు ఆక్రమణలకు గురై పోయి బావులు బోర్లు ఎండిపోయి తాగు నీరు సాగు నీరు కరువై పల్లె వాసులు ఊళ్ళు ఖాళీ చేసి పట్టణాలకు…

Continue Reading →

జీవన ముప్పు – కవిత

ఏది గొప్ప?  మంచి చెయ్యడం లేదని చెప్పడం తప్ప ఏది మంచి? చెడుకు తలవంచి మంచిని కంచికి పంపడం తప్ప ఎందుకు చెడు? చేతపట్టి నడవడానికి ముందుకు…

Continue Reading →

జీవిత సత్యం – కవిత

నీ తలరాత ఏదైనా మార్చాలన్నా, చెరపాలన్నా లేదా తిరిగివ్రాయాలన్న ఆయుధం నీచేతుల్లో ఉందన్న విషయాన్నీ మరువకు. ఇదే జీవిత సత్యం భగవంతుడు మంచిరాసి నిను సృష్టిస్తే చెడుగా మార్చుకొంటున్నావు.…

Continue Reading →