చింత… చెట్టు – అమ్మ… కొమ్మ – పద్య రచన

చింత విత్తు నాట చింతయే మొలకెత్తు

ల్లె లతకు విరియు ల్లె పూలు

పాప కర్మ ఫలము భారము ఇలలోన

ర్మమె గెలుచు రణి లోన

 

చెట్టు విత్తులందు ది ముందను ప్రశ్న

ఎంత తలచిన హ్రుదినెరుగ నైతి

రెండు కావవియని న్ని చూడ మదిని

త్మా పొందె సిద్ది వగతమున.

 

మ్మతనము తెలియ మ్మయై కనవలె

మ్మలిచ్చు వరము లాన గలమె

మ్మ కోపగింప తుడౌ నరకుడైన

మ్మ కొరకు కాని స్థి ఏల?

 

కొమ్మకు తగదమ్మ కోపమిసుమమైన

కోపమున్న పడతి కోమలెటులు

రణి కోపగింప ద్ధరిల్లు జగము

కోపముడుగు నరుడు కోటి ధనుడు