Compulsory sound horn sign | Telugu

ఇది ‘Mandatory road sign’. ఈ సైన్ ఉన్న దగ్గర వాహనాలు హారన్ చేయాలి. ఎందుకంటే కొండ దారుల్లో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనపడవు. హారన్ చేయడం వల్ల వాహనాదారులకు వినపడి, వాళ్ళకు ఎదురుగా మలుపు దగ్గర నుండి వాహనం వస్తుందని తెలుస్తుంది.

For more traffic signs go to : https://manandari.com/traffic-signs-in-telugu/