Domestic Articles In Alphabetical Order Part 1

Domestic Articles in Alphabetical Order

All Parts1 2 3 4 5

Domestic Articles in Alphabetical Order Part 1

Domestic Articles in Alphabetical Order Part 1:
You can learn the words of Telugu language and English language through this post. We started from the ‘domestic articles’. You might think why we started this. In daily, we use many words. And these are some of regular words which we use in daily life. You may not know some of the objects name in English but you know their name in Telugu then you can get the English name here. Not only name, but how they are used also explained in text and video. So these are very useful to you. If you like to know other names also, please tell us on the comment.

Names in text
EnglishTelugu
Arm chair
It is used to sit.
చేతుల కుర్చీ
దీనిని కూర్చోవడానికి ఉపయోగిస్తారు.
Axe
It is used to cut wood.
గొడ్డలి
దీనిని చెట్లను నరకడానికి ఉపయోగిస్తారు.
Bowl
It is used to store food
గిన్నె
దీనిని ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు
Cup
It’s used to drink tea
చిన్న గిన్నె
దీనిని టీ/కాఫీ తాగడానికి ఉపయోగిస్తారు
Door
It is an entrance to room
తలుపు
దీనిని గదికి ద్వారంగా ఉపయోగిస్తారు
Easy chair
It is used to sit
పడక కుర్చీ
దీనిని కూర్చోడానికి ఉపయోగిస్తారు
Fork
It is used to eat food
ముళ్ళ చెంచా
దీనిని ఆహారమును తినడానికి ఉపయోగిస్తారు
Grater
It’s used to cut foods
తురుము పీట
దీనిని కూరగాయలను తురుముటకు ఉపయోగిస్తారు
Hammer
It is used to drive nails
సుత్తి
దీనిని మేకులు కొట్టడానికి ఉపయోగిస్తారు
Ink-pot
It is used for holding ink
సిరా బుడ్డి
దీనిలో సిరాను నిల్వ ఉంచుతారు
Jar
It is used to store food
జాడి
దీనిని పచ్చళ్ళను నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు
Kettle
It is used to heat water
నీళ్ళు కాచే పాత్ర
దీనిని నీళ్ళు వేడి చేయడానికి ఉపయోగిస్తారు
Latch
It’s used to fasten a door
గడియ
దీనిని తలుపు మూయడానికి ఉపయోగిస్తారు
Match stick
It is used to start a fire
అగ్గిపుల్ల
దీనిని మంట పుట్టించడానికి ఉపయోగిస్తారు.
Nut cracker
It is used to crack nuts
అడకత్తెర
దీనిని వక్కలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు
Oven
It’s used to heat food
పొయ్యి
దీనిని ఆహారాన్ని వండటానికి/వేడిచయటానికి ఉపయోగిస్తారు
Peg
It is used to hang things
కొయ్యచీల\చిలకొయ్య
దీనిని వస్తువులను వేలాడదీయడానికి ఉపయోగిస్తారు
Pitcher
It’s used to store liquids
కడువ
దీనిని నీళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు
Rope
It is used to tie things
త్రాడు
దీనిని వస్తువులను కట్టడానికి ఉపయోగిస్తారు
Sieve
It is used for straining
జల్లెడ
దీనిని వడకట్టడానికి ఉపయోగిస్తారు
Tongs
It’s used to hold things
పటకారు
దీనిని వస్తువులను పట్టుకోడానికి ఉపయోగిస్తారు
Vessel
It’s used to store food
పాత్ర
దీనిని ఆహారం/నీళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు