Domestic Articles In Alphabetical Order Part 4

Author

Last Updated on

Domestic Articles in Alphabetical Order Part 4

Domestic Articles in Alphabetical Order Part 4: You can learn the words of Telugu language and English language through this video. We started from the domestic articles’. If you like to know other things’ names also, please tell us on the comment.

Names in text

Bed

It’s used to sleep.

Basket

It’s used to carry.

Bottle

Used For storing liquids.

Balance

It’s used For measuring.

Canister

Small box to store.

Chimney

To vent the air outside.

Cask

It’s used for storing.

Dustbin

for storing waste.

Doormat

Placed at the entrance.

Fan

To circulate air.

Lantern

It’s used for light.

Lid

For covering container.

Ladder

It’s used to climb.

Mirror

It’s used for reflection.

Plate

It’s used to serve food.

Pillow

It’s used for resting.

Saucer

For putting under a cup.

Soap

It’s used for washing.

Swing

To swing.

Toothbrush

It is used to clean teeth.

Tray

Used to serve the food.

Window

For allow the light/air.

పరుపు

దీనిని పడుకోడం కోసం ఉపయోగిస్తారు.

బుట్ట

దీనిని సామన్లు పెట్టడం కొరకు ఉపయోగిస్తారు.

సీసా

దీనిని ద్రవాలను ఉంచడం కొరకు ఉపయోగిస్తారు.

తక్కెడ

దీనిని కొలవడము కొరకు ఉపయోగిస్తారు.

లోహపు చిన్న డబ్బ

దీనిని పొడులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.

పొగ గొట్టం

ఇది పొగను బయటకు పంపిస్తుంది.

పీపా

దీనిని నిల్వ కోసం ఉపయోగిస్తారు.

చెత్తడబ్బ

దీనిని చెత్త వేయడం కోసం ఉపయోగిస్తారు.

బోదె

దీనిని ద్వారం దగ్గర ఉంచుతారు.

పంక

ఇది గాలి నిచ్చు చిన్న యంత్రం.

లాంతరు

దీనిని వెలుగు కోసం ఉపయోగిస్తారు.

మూత

ఇది మూయడం కొరకు ఉపయోగించబడుతుంది.

నిచ్చెన

ఇది ఎక్కడం లేదా దిగడం కోసం ఉపయోగపడుతుంది.

అద్దం

ఇది ప్రతిబింబాన్ని చూపిస్తుంది.

కంచము

దీనిని ఆహరం పెట్టడానికి ఉపయోగిస్తారు.

దిండు

ఇది తల కింద పెట్టుకోడానికి ఉపయోగపడుతుంది.

లోతు పల్లెము

దీనిని కప్పు కింద పెట్టడానికి ఉపయోగిస్తారు.

సబ్బు

దీనిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.

ఊయల

దీనిని ఊగడానికి ఉపయోగిస్తారు.

పల్లు తోము కుంచె

దీనిని పల్లు శుభ్ర పరచడం కోసం ఉపయోగిస్తారు.

పల్లెము

దీనిని ఆహరం సరఫరాకి ఉపయోగిస్తారు.

కిటికీ

దీనిని వెలుతురు లేదా గాలి కోసం ఉపయోగిస్తారు.

Previous Posts

Leave a Reply