Gangaa – Part 14

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

రెండవ రోజు కూడా పంద్రాగష్ట్ కోసం పోటీలు పెట్టిండ్రు.

ఆడ పిల్లలకు జుంపింగ్(స్కిప్పింగ్) పోటీ పెట్టిండ్రు.

నాకు ఆడమని జంపింగ్ ఇచ్చిండ్రు.

రెండు కాళ్ళను ఒకేసారి గాల్లోకి లేపి దుకుతూ ఆడాలి.

నేను అలా రెండు వందల యాభై (250) సార్లు ఆడిన.

మిగతా పిల్లల్లో, ఒకరు తొంభై (90), ఇంకొకరు అరవై (60) తీసిండ్రు.

‘గంగా. మళ్ళీ నువ్వే ఫస్ట్’ అన్నాడు సార్.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45