Gangaa – Part 16

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

పంద్రాగష్ట్ కి ముందు రోజు రాత్రి.

మా స్కూల్లో..

సార్లు, మగ పిల్లలతో డ్రామా వేయించిండ్రు.

డ్రామా తర్వాత అందరికీ ప్రైజ్ లు ఇచ్చిండ్రు.

రన్నింగ్ పోటీ లో నాకు ఫస్ట్ ప్రైజ్ పెద్ద పౌడర్ డబ్బా ఇచ్చిండ్రు.

జంపింగ్ (స్కిప్పింగ్) లో నాకు ఫస్ట్ ప్రైజ్ నోట్ బుక్ ఇచ్చిండ్రు.

పాటల పోటీలో, నాకు ఫస్ట్ ప్రైజ్ పెన్ ఇచ్చిండ్రు.

అవి తీసుకొని ఇంటికి వచ్చిన.

ఆమెకు ‘నాకు ప్రైజ్లు వచ్చినయ్’ అని చూపించిన.

ఆమె ‘ ఇటియ్యు’ అని అన్నీ తీసుకున్నది.

ఆమె, నా ప్రైజ్ లను నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45