Gangaa – Part 18

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

డ్రిల్ బెల్ అయిన తర్వాత..

అందరు ఆడుకుంటున్నరు. నేను కూడా ఆడుకోవాలని అనుకున్న.

కానీ, ఇంటికి వెళితే పని చెప్తరు.

ఇప్పుడు వెళ్ళగానే బాసాండ్లు తోమి, సందకసులు(సాయంత్రం ఊడవడం) తీసి, పెద్ద దీపం ముట్టియ్యమంటరు.

ప్రొద్దున లేవంగనే బర్లని కొట్టుకుపొమ్మంటరు.

నన్ను వాళ్ళు చదువనిస్తలేరు ఎట్లా? అనుకున్న.

నేను ఆడుకోను, హోమ్ వర్క్ చేస్కొని, ఇంగ్లీష్ చదువుకుంటా.. నోటికి చేసుకుంటా.. అని చదువుకుంటున్న.

నా క్లాస్ పిల్లలు ఆడుకుందం రా అన్నరు. నేను పోలేదు.

మొత్తం రాస్కొని అన్నీ చదివి, నోటికి చేసుకున్న తర్వాత బుక్స్ బ్యాగ్ లో పెట్టుకుని అందరితో పాటు నేను ఇంటికి వెళ్ళిన.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45