Gangaa – Part 19

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

అది వానాకాలం..

ఆమె నన్ను వర్షంలో నే ఊడ్వమన్నది.

బర్లను కూడా వర్షంలోనే కొట్టుకుపొమ్మన్నది.

బర్లను కొట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత, బాసండ్లను కూడా వర్షంలోనే ఆమె తోమిపించింది.

నేను మొత్తం తడిసిపోయిన.

నాకు బాగా చలి పెడుతున్నది.

గజ గజ వణుకుతున్న.

ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకున్న.

అయినా కానీ, నేను చలితో గజ గజ వణుకుతూనే ఉన్న.

నాకు ఆకలి అవుతలేదు. కానీ ఆమె పాచిపోయిన అన్నం తెచ్చి ‘తిను’ అన్నది.

అదే తిన్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45