Gangaa – Part 21

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

శాప దులిపితే దాంట్లో నుండి కట్లపాము కింద పడ్డది.

అది పిల్ల పాము, 20 సెంటి మీటర్ల పొడవు ఉండిడొచ్చు.

అటు ఇటు పారుతున్నది.

ఆమె భర్త ఆ పాముని చంపేసిండు.

నేను మనసులో,

‘ఇంత ఎత్తు బడక మీదికి పాము ఎట్లా ఎక్కింది. దానికి ఎక్కరాదు.

పాము కుట్టి నేను చచ్చిపోవాలని, వాళ్ళే నా బట్టలలో పాముని వేసిండ్రు’ అని అనుకున్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45