Gangaa – Part 22

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

స్కూల్లో ప్రేయర్ అయింది.

అందరం క్లాస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నం.

సార్ వచ్చి అటెండెన్స్ తీసుకుని, సైన్స్ పాఠం చెప్పిండు.

సార్ మాకు, ‘మీరు ఈ బొమ్మలు దించుకురావాలి’ అని హోమ్ వర్క్ ఇచ్చిండు.

‘కార్బన్ పేపర్ పెట్టి దించద్దు..

పెన్సిల్ తో బొమ్మను చూసి బొమ్మను దించాలి. సరేనా?’ అన్నడు.

నేను ఇంటికి వెళ్ళి, కూర్చుని బొమ్మను చూస్తూ కాపీలో దించుతున్నాను.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45