Gangaa – Part 24

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

తెళ్ళారి, స్కూల్ కి వెళ్ళాలి అని బ్యాగ్ లో పుస్తకాలు పెట్టుకుంటున్నాను.

నా క్లాస్ పిల్ల వచ్చి ‘బొమ్మలు దించినవ.. నేను దించిన బొమ్మలు ఏం మంచిగా రాలేదు. నీవి చూపించు’ అన్నది.

నావి చూపించిన.

‘ఎవరు దించిండ్రు’ అన్నది.

ఆమె కొడుకును నేను అన్న అని పిలుస్తా.

నేను, ‘నేను వద్దని చెప్పినా కూడా అన్న దించిండు. నన్ను సార్ కొడతడు’ అన్న.

నేను ఆ పిల్లతో మాట్లాడినవి అన్నీ ఆమె కొడుకు(అన్న) విన్నడు.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45