జ్ఞానం – కవిత

సర్వ జగత్తుకు ఆయువు పోయును జ్ఞానం

జ్ఞానం లేని ఏ జీవికి నిజంగా ఉన్నది ప్రాణం

పంచినకొద్దీ విస్తరించునుగాని తరుగునా విద్యాదానం

జ్ఞానం ముంగిట సిరిసంపదల విలువ దుర్బలం