ఇద్దరి మనుషుల మధ్య గొడవలు – చిన్న వ్యాసం

Author
G.Bhuvaneswara Reddy

Last Updated on

          నేటి కాలంలో ఇద్దరి మనుషుల మధ్య గొడవలు, ఇంకా ఇతర సంబంధాలు తెగిపోవడానికి కారణం ఆ మనిషిని సరిగ్గా అర్థంచేసుకోకపోవడం. ఏదైనా సరే మనం మంచిగా ఆలోచిస్తే అంత మంచే కనబడుతుంది, తప్పుగా ఆలోచిస్తే తప్పుగానే కనబడుతుంది.

          ఏ పనినైన సరే మంచిగా అలోచించి చేయండి. ఎవరో చెప్పిన మాటలు విని మనుషులను, వారితో ఉన్న సంబంధాలు తెంచుకోకండి, ఒకసారి మీరు ఆలోచించండి మాట్లాడేటప్పుడు, ఎందుకు చెబుతున్నానంటే మనిషి విలువ నాకు తెలుసుకాబట్టి. అర్ధం చేసుకోండి. ఏపనినైన సరే మంచిగా అలోచించి చేయండి.

Leave a Reply