కల – కవిత

Author
Aravind Siddoju

Last Updated on

కలలో నిదురించే నా పసిడి మనసా….

కల అను కల్లలో కుళ్ళుతున్న ఓ నా వయస…

శ్రమతో సాధించు విజయాల విలువ మీకు తెలుసా…

మేలుకొని వికసించు వృధా కానివ్వక నా ఈ జీవన ప్రయాస …

Leave a Reply