కాలుష్య పట్టణాలు – కవిత

కనుమరుగు అవుతున్న పల్లెలు

పెరుగుతున్న పట్టణాలు

కాలుష్యపు కోరల్లో చిక్కుతున్న ప్రజలు

చుట్టుముడుతున్న అనారోగ్యాలు 

ఎటు చూసిన రద్దీ కూడళ్ళు

వాహనాలు వదిలేస్తున్నవి పొగలు

పట్టణాలు అవుతున్నాయి కాలుష్య కేంద్రాలు

ప్రజలు కోల్పోతున్నారు ప్రాణాలు