కవితా గీతం

(కన్హయ్య లాల్ మాణిక్ లాల్ మున్షీ  జీ  జయంతి  సందర్భం గా)

తలచిన చాలు జ్ఞాన వీచికలు –

నిలిచిన  అందే కన్హయ్య ప్రణాళిక లు

తరించే స్వాతంత్ర్య ఉద్యమము నందు

 కన్హయ్య కలలు నిజముగా వెళ్లి విరిసే      // తలచిన //

             రాజ్యాంగ రచనములో కన్హయ్య చేయూత

            మంత్రాంగములో మున్షీ కార్య దక్షత

             రైతు బాంధవ , భా.వి.భవన నవ నిర్మాత యై

             విద్యా విజ్ఞాన సౌరభ పరిమళాలు పంచిన    //  తలచిన  //

అక్షర రాజ మణి  మాణిక్యం  –  రచనా రంగ వ్యాసాంగం  –

 రాజీ పడని  సక్రియా  కర్మయోగి తపస్విని,

 జై సోమనాథ  కృతుల  ప్రఖ్యాత  విశ్వవిఖ్యాత

 భారత వికాస స్మృతి పథమ్ము న చిరస్మరణీయ   // తలచిన  //