కవితతో నీ చరిత – కవిత

కలంతో “కవిత”

బలంతో “భవిత”

శాశ్వతమైనది  “చరిత”

కలంతో బలంగా శాశ్వతమైన నీ చరితని ‘కవితలా’ రాసుకో…….