మానవ సంబంధాలు, విలువలు

          నేటి కాలంలో మానవ సంబంధాలను, విలువలను ఎవరు గుర్తించడం లేదు. ఎందుకంటె దాదాపు అందరు డబ్బు వ్యామోహం లో పడ్డారు. ఎందుకు డబ్బు అంటే, పిచ్చి! అర్థంకాదు కానీ డబ్బు లో ఏమి లేదు, మీరు ఏమి అనుకుంటున్నారో అదేమీ లేదు డబ్బులో. డబ్బునే గాక మానవ సంబంధాలను, విలువలను దయచేసి రాజకీయాలకు, స్వార్థానికి ఇంకా ఇతరకారణాలకు ఉపయోగించకండి.

          ఎందుకంటె మానవ సంబంధాలు, విలువలు ఎంతో ముఖ్యమైనవి. ఒకవేళ మీరు ఆపదలో ఉంటె ఈ మానవ సంబంధాలు, విలువలే మిమ్మల్ని అదుకుంటాయి.

          ఇది జగమెరిగిన సత్యం.