Mallamma – Lachchamma | Part – 3

మల్లమ్మ: లచ్చమ్మ.. మొన్న అడిగినవ్ కదా “జీవితం గురించి ఆలోచిస్తున్న.. పుట్టడం దేనికి.. చావడం దేనికి.. అసలు జీవితం అంటే ఏంటి.. ఎందుకు వచ్చినం భూమ్మీదకు.. ఎన్నో ఆలోచనలు.. సమాధానాలు లేని ప్రశ్నలు.. ” అని
లచ్చమ్మ: అవును
మల్లమ్మ: అసలు మనం పుట్టక ముందు ఎక్కడున్నామ్? ఎక్కడి నుండి వచ్చాం? అసలు ఉన్నమా? లేమా? ఇది ఆలోచించినవ ఎప్పుడైనా?
లచ్చమ్మ: అవును కదా.. ఎపుడు రాలే ఈ ఆలోచన. మనం పుట్టక ముందు ఎక్కడున్నామ్?
మల్లమ్మ: ఎక్కడ ఉండేటోళ్లమో మనకు తెలిస్తే, భూమ్మీద ఎందుకుంటాం? అక్కడికే వెళ్ళేవాళ్ళం కదా..

Part-1, Part-2, Part-3