21 thoughts on “Maruvanu Nestama – Telugu Kavita”

  1. abbabbabba emi chepparandi savitha garu evaru ninnu marichina nenu maatram ninnu maravanu ani bagundandi

  2. great…hope ee roajullo ilanti friends leru anukunta… unte kanaka vallu chala adhrushtavanthulu kadha…happy friendship day

  3. keko keeeeeeeeeeeeeeeka…..excellent….nv rasina kavitha chalu nv antha goppa frndvo cheppadaniki…….ne lanti frnd ki late ga ayna wish cheyyali………hapy frndshp day

  4. బాగుందండీ కవిత. చివరి లైను “నేను నిన్ను మరువను నేస్తమా” బాగా నచ్చిందండీ నాకు

  5. “నేను నిన్ను మరువను నేస్తమా” ani annadi ninnu kadhu akhil thana nestanni 😛

  6. హాయ్ మేఘ నా కవిత నచ్చినందుకు thankx .నెను కూడా అఖిల్ కి thanx చెప్పింది నా కవిత నచ్చినందుకే అంతే కాని నేను నిన్ను మరవను నేస్తమా అని అన్నది నన్ను కాదు అని నాకు తెలుసు . ఎనీ వే థంక్ యు

  7. savita garu, baga rasaru,mee kavita title last line chala bagunnai.mana best friends tho mana andaram cheppe matane andamga rasaru

  8. స్నేహం అంటే ” కన్నుల నుండి నిశ్శబ్ధంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే $ స్నేహం

  9. chala baaga chepparu akhil reddy gaaru sneham gurinchi. thankx naa kavitha nachhinandhuku andhariki.

  10. hmm …savitha meku ala ardham ayyinda ? actually nenu annadi mimmalini kadhu akhil ni …adhi just joke ga , he is my friend , meku ichina message only me kavitha bagundi ani anthe…

  11. సవిత గారూ చెప్పినంత సులువు కాదు స్నేహాన్ని నిలుపుకోవడం అంటే అలా చేసి చూపించండి(సరదాకేనండోయ్).మీ మాట నిలుపుకోండి. స్నేహం పై మీ అభిప్రాయం చాలా బాగ వెలిబుచ్చారు.

  12. thankx venkatesh gaaru naa kavitha nachhinandhuku. endhuku suluvu kaadu venkate sh gaaru thappakunda avuthundi allanti friends kuda vuntaaru .nenu kuda try chestaanu.

Comments are closed.