మిత్రుడు – కవిత

విపత్తులు తరిమిన నిమిషాన.. మనోచింతకు గురైన తరుణాన…

భాంధవుడై మిత్రుడొకడున్ నిలుచు మన రక్షణ కవచకుడై …

కష్టసుఖములనందు పాలుపంచుకొను మైత్రి మృతుంజయం కాదా …

గొప్ప మిత్రుని కలిగిన మానవుడు జగమునందు సర్వసాధకుడు కాడా..