మృత్యు శకటాలు – కవిత

మృత్యు శకటాలు – కవిత

ఇవి వాహనాలా

మృత్యు శకటాలా

మితిమీరిన వేగమే

మింగేస్తున్నది ప్రాణాలు

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా

ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసినా

మనుషుల ప్రాణాలంటె లేదు లెక్క

కుటుంబాలు కుంటుబడినా

కటిక చీకట్లు కమ్మినా

వాహన చోదకులలో లేదు మార్పు

నియంత్రించాలి వాహన వేగం

నేరస్థులకు పడాలి కఠిన శిక్షలు