ముగింపు… – కవిత

Author
Uduta Dimple Srivalli

Last Updated on

ఇక అన్నింటిని మరచి..

ఓ నూతన జీవనకారకానికి అడుగులు మొదలయ్యాయి..  

క్షణకాలంలో లోచించిన లోచనలు కూడా

నన్ను వదిలేలి..అనాలోచితకాలుగా మారి..

తీవ్ర ఒత్తిడిని నాలో నింపి..

తనువును చాలించేంత వికృతలోచనాలకు తావులేపాయి ..

మెదడు విశ్రాంతి కోరుకున్నా పర్లేదు…కానీ  

మది కోరితే

దాని దుష్ఫలితాలు ఆగమనాలను ఎదిరించే సత్హువ

రెండక్షరాల నాలో..

ముడక్షరాల జీవితాన్ని ముగింపు పలుకుతుంది..

Leave a Reply