Naa Aalochana Poem by K. V. Kalyani

Naa Aalochana Poem by K. V. Kalyani

నా ఆలోచన

ఆకాశంలో అద్భుతం నువ్వు
నా ఆలోచనల్లో ఆకాశం నువ్వు
నా ఊహల్లో ఊర్వశి నువ్వు
నా కన్నుల్లో కలహంసవి నువ్వు
అద్దానికి అద్దంపట్టే అందానివా
హృదయాన్నే ప్రేమ తో కట్టే సే నా ప్రేమ యువరాణి వా
పంపిస్తాను మేఘ సందేశం
ఉరుమై గర్జిస్తావో
వర్షమై కరుణి స్తావో
చేతక పక్షి ల నీ పిలుపుకై వేచి ఉంటా

కవిత రచన: కుందేటి వెంకట కళ్యాణి
Naa Aalochana Poem by K. V. Kalyani
Naa Aalochana Poem by K. V. Kalyani

1 thought on “Naa Aalochana Poem by K. V. Kalyani”

Comments are closed.