5 thoughts on “Naa Adugula Payanam – Telugu Kavita”

  1. సవిత గారు కవిత బాగుంది. మీరు కవితలో చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విధంగా అడుగులు వేస్తే ఈ సమాజంలో చోటు చేస్కుంటున్న అన్యాయాలు అధర్మాలను అక్రమాలను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరు అరికట్టవచ్చును. కాని మన సామాజం ఆ దిశగా అడుగులు వేయాలి…. బాగుందండి “నా ఆడుగుల పయనం”.

Leave a Reply