నాలోని నీవు..! – కవిత

కదిలిన నా కలలకు కారణం నీవు,

గడిచిన నీ ఊహల పాఠాలకు జ్ఞాపకం అయ్యావు,

మండే ఎడారి వంటి ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలిపావు,

కనులకు దూరంగా,”మనసుకు”దగ్గరగా ఉన్న నీవు…!

1 thought on “నాలోని నీవు..! – కవిత”

Comments are closed.