నాన్న – కవిత

Last Updated on

నువ్వు చిన్న మెక్కవైతే నిన్ను పెంచి పెద్ద మ్రానుని చేసింది నాన్న…

నీ నడకలో తడబాటును మంచి బాటగా మార్చి చూపేది నాన్న…

నువ్వుందొక చల్లని నీడయితే ఆ చల్లని నీడనిచ్చే చెట్టు నాన్న…

నీ జీవితపు వరం నాన్న నీ విద్యాబోదన దాత నాన్న..

Leave a Reply