నమ్మక ద్రోహం – కవిత

నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు,

నమ్మక ద్రోహానికే పాల్పడే వారికి కూడా అపాయకరమే.

మనం ఎదుటి వారిని ఏమి చేస్తామో 

అంతకు మిక్కిలి మనకు సంక్రమించి తీరుతుంది