నవ్వు – కవిత

నవ్వు నూరు సమస్యలను నయంచేస్తే 

బాధ ఒక్కో సమస్యను ఎదురుంచుతుంది.

అందువల్ల సమస్య ఎదురైనప్పుడు నవ్వుతూ నయంచేసుకో 

గుర్తుంచుకో బాధ అనే రోగానికి “నవ్వే” ఒక వైద్యం 

నవ్వుతూ జీవించు …