నీ కోసం చూస్తున్న – కవిత

Last Updated on

నా జీవిత గమ్యంలో

నా జీవిత గమనంలో

నా ఆశల ఊహల్లో

నా బాసల ఊపిరిలో

‘నా మనసున దాగివున్న’

నీ రూపం నాదేగా

‘నీ కోసం చూస్తున్న’

నా ఊపిరి నీదేగా

3 thoughts on “నీ కోసం చూస్తున్న – కవిత”

Leave a Reply