నేను | రచన : కె . వి. కళ్యాణి

సంతోషాలని ఆస్వాదించలేని స్థితిలో, బాధలను మాత్రమే భరించగలిగే పరిస్థితిలో, చావుకి అతిదగ్గరగా బ్రతుక్కి,చాలా దూరంలో నిలబడిపోయాను నేను.

రచన: కె. వి. కళ్యాణి