10 thoughts on “Nenu – Telugu Kavita”

  1. pirikitanam modalu badyatha rahityam varaku anni lopalanu uddesinchi rasina mee chaitanya geehhika bagundi. modati 8 lines chala bagunnayi.

  2. thanks andi iruvuriki, anjali garu e kavithaku em peru pettalo ardham kaaka nenu ane peru pettanu, chaithnya githika ai miru pettina peru chala bagundandi ,

  3. కవితలోని ప్రతి లైను దిశా నిర్దేస్యము దిశకు అడుగులు వేయించే విధంగా ఉంది. మీరు యే విధమైన మనుష్యుల గురించి ఈ కవిత రాశారో వారు ఈ కవిత చదివితే వారిలో కాస్తైన చలనం కలుగుతుందనడంలో సందేహం లేదు. చాలా బాగుంది కవిత … నిజమే చైతన్య దిశగా అడుగులు వేయించే ఈ కవితకు ఉండల్సిన పేరు “నేను” కాదు అనేది వాస్తవమే. అంజలి గారు సూచించిన పేరు మీ కవితకు సరిగ్గా సరిపోతుంది.

  4. avunu..anjali, akil annattuga chaitanya geetika ante chala baguntundi. endukante mee kavita chaitanyam kaliginchela undi kabatti.

  5. Mee Kavitha chala Bagundi andi…..im frm US . Ikkada work chesi Stress relief kosam ani kavithalu chadavatam naaku chala istam…..inka emaina kavithalu unte please naaku mail cheyandi.yeah i agree with Hari Priya garu that meeru inka kavithalu Rayandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *